ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమూడో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.50 వేలు

మూడో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.50 వేలు

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మూడో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.50 వేలు ప్రోత్సాహక మొత్తంగా అందించే కార్యక్రమాన్ని భోగాపురం మండలం సవరవల్లిలో ప్రారంభించిన ఎం.పి. కలిశెట్టి అప్పల నాయుడు

మూడో బిడ్డకు జన్మనిచ్చిన కుటుంబానికి రూ.50 వేలు మొత్తానికి చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేతులమీదుగా అందజేశారు జిల్లాలో తాను ఏర్పాటు చేసిన నిఖిల ట్రస్టు ద్వారా మూడో బిడ్డగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన కుటుంబాలకు ఇకపై రూ.50 వేలు అందిస్తానని ప్రకటించిన ఎం.పి కలిశెట్టి అప్పల నాయుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అందించే జాబితా ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఈ సహాయం అందజేస్తామని వెల్లడించిన ఎం.పి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!