ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవిశాఖ బీచ్ లో సీఎం సైకత శిల్పం

విశాఖ బీచ్ లో సీఎం సైకత శిల్పం

📰 Generate e-Paper Clip

విశాఖ బీచ్ లో సీఎం సైకత శిల్పం తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విఎంఆర్డిఎ చైర్మన్ విశాఖపట్నం జయ జయహే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో వినూత్న రీతి లో ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్ ఎం జి ఎం లాన్ దగ్గర లో సముద్ర తీరంలో ఇసుక తెన్నెలపై ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకత శిల్పం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.. ఈ సైకత శిల్పంను బీచ్ సందర్శకులు ఆసక్తి గా తిలకించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!