ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి

📰 Generate e-Paper Clip

హుకుంపేట : జయజయహే: అల్లూరి సీత రామరాజు జిల్లా హుకుంపేట మండలం కేంద్రం పంచాయతీ లో సర్పంచ్ సమిడ పూర్ణిమ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం లో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించి ర్యాలీ చేయడం జరిగింది, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పూర్ణిమ, సెక్రటరీ సత్యనారాయణ, MEO 2 ఈశ్వర్ రావు, ఎంపీడీఓ ఆఫీస్ AO సన్యాసి రావ్,అంగన్వాడీ సూపెర్వైజర్ అప్పలనర్సమ్మ, vrp రామయ్య,సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు…,_

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!