ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీబ్యాంకు రుణాలు వినియోగించుకోవాలి సిక్స్త్ జోన్ ఏపీడి ఎన్ గంగాధర్

బ్యాంకు రుణాలు వినియోగించుకోవాలి సిక్స్త్ జోన్ ఏపీడి ఎన్ గంగాధర్

📰 Generate e-Paper Clip

గాజువాక : జయజయహే : జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ గంగాధర్ ని ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ 85వ వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ కలిసి గత ఐదు సంవత్సరాల వైయస్సార్సీపి పాలనలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి స్వయం ఉపాధికి ఎటువంటి చేయూతనివ్వలేదని నేడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినవరకు బీసీ ఎస్సీ వాళ్లకు సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి వారు స్వయం ఉపాధికై కృషి చేస్తుందని అన్నారు కావున అర్హులైన అందరికీ రుణాలు ఇవ్వాలని అన్నారు. ఎన్ గంగాధర్ మాట్లాడుతూ పేదవారైనా బడుగు బలహీనవర్గాల వారు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేస్తుందని బ్యాంకు రుణాలను సద్వినియెగం చేసుకోవాలని అన్నారు రుణాలు తీసుకున్న వారు క్రమశిక్షణతో బ్యాంకులకు తమ రుణాలను తీర్చాలని దీనివల్ల మరోసారి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!