ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవిగ్రహావిష్కరణలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

విగ్రహావిష్కరణలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

📰 Generate e-Paper Clip

సత్తెనపల్లి జయ జయహే: సత్తెనపల్లి నియోజక వర్గంలోని బలిజేపల్లి గ్రామంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అనంతరం .నందమూరి తారకరామారావు మరియు డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో స్థానిక ఎంపి మరియు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కృష్ణ దేవరాయలు ,కోడెల శివరాం మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!