ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీవేములవాడ పట్టణంలోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు

వేములవాడ పట్టణంలోని లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

వేములవాడ టౌన్ జయ జయహే: వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులతో వేములవాడ పట్టణంలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ లాడ్జిలలో ఎలాంటి ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరియు లాడ్జిలకు వచ్చే యాత్రికుల వద్ద సరైన గుర్తింపు కార్డులు తీసుకోవాలని మరియు వారి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ సూచించారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!