Tuesday, April 7, 2026
Homeశివ సూర్య డైలీహజరత్ ఆన్సర్ మద్నీ ఔలియా ఊరస్ చందనోత్సవంలో పాల్గొన్న ఆంధ్రపదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్

హజరత్ ఆన్సర్ మద్నీ ఔలియా ఊరస్ చందనోత్సవంలో పాల్గొన్న ఆంధ్రపదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్

అనకాపల్లి జిల్లా: జయజయహే: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం గ్రామం లో హజరత్ ఆన్సర్ మద్నీ ఔలియా ఊరస్ చందనోత్సవం కార్యక్రమం పాల్గున్న ఆంధ్రపదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదుపరి ముస్లిం సోదరలుకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో అబ్దుల్ మాకీమ్,పిఎస్ఎన్ హుసేన్,పోలారపు త్రినాధ్,ఆయాజ్,లాలూ,తదితరులు పాల్గున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?