ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

విజయనగరం: జయజయహే: విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ గ్యారేజ్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి ఘనంగా నివాళులు నిర్వహించారు.పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు ఔన్నత్యాన్ని వివరిస్తూ వారి జీవిత విశేషాల్ని మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు బూషణం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, కార్గో ఏటీఎం దివ్య సూపర్వైజర్లు సెక్యూరిటీ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!