15 సిటీలపై పాక్ టార్గెట్
డ్రోన్లు, క్షిపనులు అర్థరాత్రి ప్రయోగం అడ్డుకోని గాల్లోనే పేల్చేసిన భారత సైన్యం జయజయహే : పాకిస్తాన్ 2025 మే 7-8 తేదీ రాత్రి డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి అవంతిపూర్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్థల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భట్టింద, చండీగఢ్, నల్, ఫలౌది, ఉత్తరలై, భుజ్‌తో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం యుఎస్ గ్రిడ్, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా ఈ దాడులను అడ్డుకుంది. ఈ దాడుల శిథిలాలు ఇప్పుడు...