హాట్ బజార్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి- ఐటిడిఏ
పాడేరు జయ జయహే : హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలనీ ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం. వెంకటేశ్వరరావు, వి. ఎస్. ప్రభాకరరావులు అన్నారు. గురువారం ఐటిడిఏ సమావేశ మందిరంలో గిరిజన సహకార కార్పొరేషన్, వెలుగు మరియు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడేరు ఐటిడిఏ పరిదిలోని 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. సొంత భవనాలు లేని వి డి వి కే లు హాట్ బజార్స్ ని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి...