హఫీజ్ సయీద్ మాదేశ ‘ దేవదూత’ పాకిస్థాన్
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి మరీ బరితెగించింది. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి, నర హంతకుడు హఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రశంసల్లో ముంచెత్తింది. ఆయన మానవతా వాది, దేవ దూత, ప్రాణ దాత అంటూ ఆకాశానికి ఎత్తింది. దీన్ని బట్టి పాకిస్థాన్.. ఉగ్రవాదాన్ని ఎలా రెచ్చగొడుతుందో.. ఉగ్రమూకల కనుసన్నల్లోనే పాక్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పాకిస్థాన్ ఉగ్రదేశం అని ఈసారి...