హనుమాన్ శోభయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించిన అనకాపల్లి ఎంపీ
అనకాపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించు శోభయాత్రను విజయవంతం చేయాలి అని పిలుపు. అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్ చేతుల మీదుగా హనుమాన్ శోభాయాత్ర కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం శోభ యాత్ర కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఆవిష్కరణ అనంతరం సి.ఎం రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హిందు బంధువులు అందరు స్వచ్ఛందంగా రేపు పట్టణంలో జరుగు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నాలని పిలుపునీచ్చారు. కార్యక్రమం లో హనుమాన్ శోభాయాత్ర కమిటీ ప్రతినిధులు డిడి నాయుడు,మాఊరి...