స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం
గాజువాక : జయజయహే : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా డీఈవో ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ గాజువాక 67వ వార్డు సాయిరాం నగర్ హై స్కూల్ రోడ్ లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో గల కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ విద్యార్థిని విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం పాఠశాల పరిసర...