సైన్యంలో చేరండి..!

పౌర రక్షణ వాలంటీర్లుగా ఛాన్స్ ఆహ్వానిస్తోన్న మై భారత్ జయజయహే : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా యువతను మై భారత్ పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి చురుకుగా సమీకరిస్తోంది. ఈ దేశవ్యాప్త పిలుపు యువ పౌరులు జాతీయ ప్రయోజనంలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో కీలక పాత్రలు పోషించడానికి సాధికారత కల్పించే సమిష్టి ప్రయత్నంలో భాగం. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర ఊహించని పరిస్థితులలో పౌర...