సూర్య నమస్కారాల ప్రపంచ రికార్డు సాధించిన సతీష్

చోడవరం : జయజయహే : ఈనెల 7 వ తేదీన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరకులో జరిగిన మహా సూర్య వందనం కార్యక్రమంలో 22,000 మందితో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసిన చోడవరం యోగ గురువు పుల్లేటి సతీష్ వరల్డ్ రికార్డు సాధించారు.108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినందుకు గాను వరల్డ్ రికార్డ్ ఆఫ్ సూర్య నమస్కారాలు సతీష్ ని సత్కరించి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను అందజేశారు. విశాఖ బిజెపి క్యాంప్ ఆఫీస్ లో...