సీనియర్ సిటిజన్స్ ఐడి కార్డులు స్వీకరిస్తున్న టిడిపి నాయకులు
జయజయహే : జీవీఎంసీ 85వ కొండయ్య వలస సచివాలయం లో ఆర్ ఐ మడక పరమేష్ ద్వారా స్థానిక టిడిపి నాయకులు సీనియర్ సిటిజన్స్ కార్డులు పొందడం జరిగింది. విశాఖ పార్లమెంటరీ టి ఎన్ టి యు సి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్స్ కి 60 సంవత్సరాలు దాటిన వారందరికీ స్థానిక సచివాలయంలో డిజిటల్ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ ఇస్తారు దీనిపై మన రక్తం గ్రూపు, మన దగ్గర వారి ఫోన్ నెంబరు మరియు సీనియర్...