SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 9:53 am Posted by : SHIVASURYA NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ అందచేసిన డిప్యూటీ స్పీకర్

ఉండి జయ జయహే : ఉండి నియోజకవర్గం లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాకృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ 12 వ విడతలో భాగంగా 17 లక్షల రూపాయలు 11 మంది లబ్ధిదారులకు అందచేసారు. 5 లక్షల రూపాయలు పార్టీ సభ్యుని మరణానికి ఇన్స్యూరెన్స్ చెక్ అందచేసారు.