సిద్ధి వినాయక స్వామి వారి సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్ జయ జయహే : మహారాష్ట్ర ముంబై పర్యటనలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి తెలుగు వారు ఘన స్వాగతం పలికారు..అనంతరం వారు ముంబై లోని ప్రభాదేవి ప్రాంతంలో గల శ్రీ సిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు.