సిట్ సోదాలు
హైదరాబాద్ లో తనిఖీలు లిక్కర్ స్కామ్ లో దూకుడు జయజయహే : మద్యం స్కాం కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మద్యం కేసులో నిందితుల ఇళ్లపై సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో ఒకేసారి సోదాలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు జరిపారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మాజీ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇళ్లు, కార్యాలయాలపై...