సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి
పది రోజుల పాటు విచారణకు అకాశం మరోవైపు పీఏ దిలీప్ అదుపులోకి విదేశాలకు పారిపోతున్న సమయంలో అరెస్టు కీలక సమాచారం ఉన్నట్లు గుర్తించిన సిట్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు జయజయహే : వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి పీఎ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న దిలీప్‌ను సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ...