సింహాచలం దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం : ప్రియాంక దండి

జయజయహే : చందనోత్సవం సందర్బంగా రాష్ట్రం నలుమూలల నుండి అప్పన్న దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయి, పలువురు తీవ్రంగా గాయపడితే గోరమైన ఘటన జరిగాక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నం, ప్రభుత్వం తరుపున ఆ కుటుంబానికి అండగా ఉంటాం అనే స్టేట్మెంట్ తో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సరిపెడితే సరిపోతుందా అని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రియాంక దండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తిరుపతిలో...