SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 9:46 am Posted by : SHIVASURYA NEWS

సింహాచలం ఘటనపై సి .ఎం. సమీక్ష

జయజయహే : ఉండవల్లి నివాసంలో అధికారులతో సింహాచలం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సమీక్ష కు డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు .