సింహగిరి పై ఉచిత మెడికల్ క్యాంపు

విశాఖపట్నం : జయజయహే : సింహాచలం చందనోత్సవం పురస్కరించుకొని భక్తులు సౌకర్యార్థం ఉచిత మెడికల్ క్యాంపు ఆప్ సబ్ కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ( అధ్యక్షుడు శివ వడ్లమూడి), విజ్ఞాన్ ఫార్మా కాలేజ్, లీవ్ ఇన్స్యూర్, సత్యం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహణ సింహాచలం కొండపైన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినీ విద్యార్థులు చురుకుగా పాల్గొని రక్తపోటు, మధుమేహం వాటి పై సరైన అవగాహన కల్పించారు. భక్తులు ఆరోగ్యం పట్ల ఉన్న సందేహాలు నివృత్తి...