సింధు నదిలో మా నీళ్లైనా పారాలి.. భారతీయుల రక్తమైనా పారాలి..: ఇండియాకు బిలావల్ భుట్టో వార్నింగ్
జయజయహే : కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్‌కు సంబంధం ఉన్న విషయం గురించి అందరికీ తెలిసిందే. నేరుగా ఆ దేశమే దీన్ని ఇప్పటికే ఒప్పుకోగా.. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే తాజాగా దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి స్పందించారు. సింధు నదిలో పాకిస్థాన్ నీళ్లైనా పారాలని లేదా భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇండియాకు గట్టి బదులిస్తామంటూ హెచ్చరించారు. ..: కాశ్మీర్‌లోని...