సారీ.. సార్..!

పొరపాటున తప్పు జరిగింది అప్పటికప్పుడు కలెక్టర్ కు లేఖ రాశా ఆ సమయంలో మీరు అందుబాటులో లేరు నడిరోడ్డుపై గంటాకు విష్ణకుమార్ రాజు క్షమాపణలు ఫిల్మ్ నగర్ క్లబ్ పై ఇటీవల ఫిర్యాదుపై వివరణ కూటమి ఎమ్మెల్యేల పంచాయతీపై విస్తుపోయిన జనం విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని.....