సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే లక్ష్యం – ఎమ్మెల్యే వంశీకృష్ణ

జయజయహే : జనవాణి లో ప్రజల నుంచి అర్జీలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వీకరించారు .30 ,36, 36 , 38 వార్డ్ ల ప్రజల నుంచి నేరుగా పలు శాఖల అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించారు. టీడీపీ సౌత్ ఇంచార్జి సుధాకర్ , జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి , ఎమ్మార్వో, జోనల్ కమిషనర్ , పలు విభాగాల ఆధారాలు, కూటమి శ్రేణులు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం నియోజకవర్గంలోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన...