సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత పాటించాలి
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మక్కువ , జయజయహే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అమలు చేయడంలో అధికారులు పారదర్శకత పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం నాడు మక్కువ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పనులు...