సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం

• కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది • అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం • పిఠాపురంలో 9 నెలల్లోనే రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం • పిఠాపురం ప్రజల రక్షణ మా బాధ్యత • శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు • పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జయజయహే : కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా...