శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి

మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి మండలం,తెనుగుపూడి శివారు గొల్లపేట గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు , దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు ,దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ యాదవ్ ,దేవరాపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాము ,...