శ్రీసిటీకి ఎల్జీ..!

దశల వారీగా రూ.5,001 కోట్ల పెట్టుబడి 2వేలమందికి ఉద్యోగావకాశాలు లోకేశ్ 20లక్షల ఉద్యోగాల కల్పనలో మరో మైలురాయి మే 8న శ్రీసిటీలో ఎల్ జి యూనిట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ జయజయహే : రాష్ట్రంలో రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. గతంలో లోకేశ్ పాదయాత్ర చేసిన సమయంలో హామీ ఇచ్చిన మేరకు భారీగా ఈ పరిశ్రమ ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల...