శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి హుండి లెక్కింపు

జయజయహే : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో కొలువైయున్న గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ శ్రీ మోదకొండమ్మ 2023. 2024. 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అమ్మవారి హుండి లెక్కింపు కారక్రమం పెదబయలు సర్పంచ్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరిగినది. అమ్మవారి హుండి లెక్కింపు కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుండి అమ్మవారి ఆర్థిక ఆదాయం 85,550/ - రూపాయలు వచ్చాయని పెద్దలు తెలిపారు. మొత్తం ఆదాయములో 1550 రూపాయలు...