శ్రీశ్రీశ్రీ ముసలి తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్
అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి బైపాస్ రోడ్డు దగ్గర్లో శ్రీశ్రీశ్రీ ముసలి తల్లి అమ్మవారి* పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల శ్రీ ముసలి తల్లి అమ్మవారి పండగను నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రజలందరికి శ్రీ ముసలి తల్లి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొణతాల శ్రీనివాసరావు, కాండ్రేగుల...