శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ

ఆమె పాత్రపై విచారణ చేయాల్సిందే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదు మరో నెల రోజుల్లో విచారణ జరపాలి ఓఎంసీ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు జయజయహే : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఓబులాపురం కేసు నుంచి బయటపడ్డారని అనుకున్నారు కానీ ఈ కేసులో శిక్షలు ఖరారు అయిన తరవాత రోజే ఆమెకు సుప్రీంకోర్టు నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసు నుంచి గతంలో శ్రీలక్ష్మి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఈ కేసులో.. తీర్పుతో...