శ్రామికులే “దేశానికి” సంపద, ప్రతీ శ్రామికున్ని గుర్తించాలి – ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్
శ్రీకాకుళం: జయజయహే : శ్రామికులే "దేశానికి" నిజమైన సంపదని, ప్రతీ శ్రామికుని కష్టాన్ని మనం గుర్తించాలని, జిల్లా లీగల్ సెల్ అధారిటీ శ్రీకాకుళం, ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణ ప్రాంగణంలో మే డే ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యేలా సీనియర్ న్యాయవాది ఇందిరా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జడ్జి ఎం. శ్రీధర్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్, కె. అజయ్ కార్తికేయ లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. ఐక్యతకు నిదర్శనం కార్మికులని, కార్మికుడు తన చెమట...