శోభన్ బాబు నటించిన రంగుల సంగీత వైభవం “బాబు” చిత్రానికి 50 వసంతాలు

భీమవరం : జయజయహే : శోభన్ బాబు నటించిన రంగుల సంగీత వైభవం "బాబు" చిత్రానికి 50 వసంతాలు పూర్తి అయ్యాయి. 1975-2025 శోభన్ బాబు 1975 లో 8 చిత్రాల్లో నటించగా 3వ చిత్రంగా మే 2న "బాబు" చిత్రం విడుదలై సంచలనమైన కలెక్షన్ వసూలు చేసింది. దర్శకులు కె రాఘవేంద్రరావు శోభన్ బాబుతో మొదటి చిత్రం "బాబు" విడుదలై 50 వసంతాలైన సందర్భంగా భీమవరంలో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సమితి సభ్యులు...