శోభన్ బాబు నటించిన జీవనజ్యోతి చిత్రానికి 50 వసంతాలు పూర్తి
భీమవరం : జయజయహే : సినీనటులు అందాల నటుడు శోభన్ బాబు నట జీవితంలో 1975 కు ఒక ప్రత్యేకత ఉందని, ఈ ఏడాదిలో చేసిన ప్రతి చిత్రం ఎంతో ఘన విజయాలు సాధించాయని, అందులోనే "జీవనజ్యోతి" చిత్రానికి 50 వసంతాలు పూర్తి అయ్యాయని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు, పూడి శ్రీనివాస్, బొండా రాంబాబు, లంకలపల్లి చాముండేశ్వరావు అన్నారు. గురువారం భీమవరంలో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "జీవనజ్యోతి" చిత్ర 50...