SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 8:56 am Posted by : SHIVASURYA NEWS

శంకరమఠం రోడ్ లో లారీ బీభత్సం

విశాఖపట్నం : జయజయహే : విశాఖ ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో శంకరమఠం రోడ్ లో లారీ బీభత్సం సృష్టించింది. సడన్ గా బ్రేక్ వేయడంతో డ్రైవర్ క్యాబిన్ ముందుకు వచ్చింది . తృటిలో పెను ప్రమాదంప్పింది . ఉదయం భారీ వాహనాలపై నిషేధం ఉన్న యదేచ్చగా నగరంలోకి ఇలాంటి భారీ వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి అని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత వరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకోకపోవడం గమనార్హం.