వైసీపీకి ఎమ్మెల్సీ జాఖియా ఖానం రాజీనామా
వైసీపీకి భారీ షాక్ ఆరో ఎమ్మెల్సీ రాజీనామా జయజయహే : వైఎస్ఆర్ సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు ఇదివరకే పార్టీని వీడారు. తాజాగా వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు, ఈ మేరకు మండలి చైర్మన్ కు లేఖ సైతం రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను మండలి చైర్మన్...