వైసిపి సోషల్ యాక్టివిస్ట్ అండగా ” వాసుపల్లి”
కోర్టు ఖర్చులకు రూ.5 వేలు అందజేత కూటమి నేతల పై పోస్ట్ లు పెట్టారనే నెపంతో అతని పై వన్ టౌన్ లో కేసు - స్టేషన్ జామీను ఇప్పించిన వాసుపల్లి విశాఖపట్టణం : జయజయహే : వైసిపి కార్యకర్తలకు విశాఖ దక్షిణ మాజీ వాసుపల్లి గణేష్ కుమార్ అండగా ఉంటున్నారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా అది తన కష్టంలా భావించి ముందుంటున్నారు.తన పరిధి మీద వారికి సహాయం చేస్తున్నారు.అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తున్నారు.ఇటీవల గుడివాడ కి చెందిన వైసిపి సోషల్...