వైశ్యరాజు జ్యూయలర్స్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన కళావేదికను, హ్యాండ్ వాష్ బేసిన్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జైల్ రోడ్ జూనియర్ బాలికల కళాశాల లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యే కృషి

విశాఖపట్నం :జయజయహే : జైల్ రోడ్ వద్ద గల విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) విశాఖపట్నం నందు వైశ్యరాజు జ్యూయలర్స్ వారి సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించబడిన కళావిధిగా మరియు హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , వైశ్యరాజు జ్యూయలర్స్ స్థాపకులు మరియు చైర్మన్ వైశ్యరాజు పాల్గుణ రాజు, వారి కుమారులైన వైశ్యరాజు గిరి నరేష్ వారి కుటుంబ సభ్యులు మరియు నేతలు...