వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగపరుచుకోండి

మాడుగుల : జయజయహే : వేసవిలో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వారిలో మానసిక ఉల్లాసం పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోపరుచుకోవాలని గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి కోరారు. సోమవారం మాడుగుల శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి బై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈనెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు 40 రోజులు పాటు గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రంథాలయ అధికారీ తెలిపారు. ఈ శిబిరంలో విద్యార్ధులకు వివిధ...