వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది ..పుచ్చకాయ

వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది ..పుచ్చకాయ జయజయహే: వేసవిలో ప్రతి ఒక్కరూ బాగా ఇష్టపడేది పుచ్చకాయలు. సీజనల్ ఫ్రూట్ అయిన పుచ్చకాయలలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే పుచ్చకాయలో నీరు కూడా అధికంగా ఉంటుంది. వేసవిలో మన శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు నీరు అధికంగా ఉండడంతో రక్తపోటును తగ్గించడానికి దోహదపడుతుంది .అలాగే చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.పుచ్చకాయలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పుచ్చకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడంతో...