వేసవిలో నీటి ఎద్దులు లేకుండా చర్యలు చేపట్టండి ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు
చోడవరం : జయజయహే : వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే సూచించారు. సోమవారం చోడవరం పట్టణ పరిధిలో గల కోటవీధి, గండి కాలనీ, శివాలయం వీధిలో మంజూరైన నాలుగు చేతి బోర్లు నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి బోర్లు కానీ, రక్షిత మంచినీటి పథకాలు గాని మరమ్మతులు లేకుండా చూడాలని వేసవి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు అధికారులును ఆదేశించారు. అలాగే కొత్తగా ముంజరైన బోర్లు...