వృత్తే దైవంగా పనిచేసిన బొల్లాప్రగడ వెంకట రామారావు సేవలు శ్లాఘనీయం: ఏ ఎమ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్

అగనంపూడి: జయజయహే : సి డబ్ల్యూ సి లో జీవీఎంసీ 85 పారిశుద్ధ్య కార్మికులు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 తేదీన ఉద్యోగ విరమణ చేయుచున్న సిక్స్త్ జోన్ శానిటరీ సూపర్వైజర్ బొల్లాప్రగడ వెంకట్ రామారావు కి ముఖ్య అతిథి గాజువాక జోన్ ఏఎంహెచ్వో డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ చేతుల మీద ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విశాఖ నగరం పరిశుభ్రము గా ఉంచుటలో పారిశుధ్యం కార్మికులు పాత్ర కీలకమైనదని అటువంటి శాఖలో బీవీ రామారావు గాజువాక జోన్లో శానిటరీ ఇన్స్పెక్టర్...