వీధి దీపాల ఏర్పాటు పై గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటన

జయజయహే : జీవీఎంసీ 48వ వార్డులో వీధి దీపాల ఏర్పాటు పై గంకల కవిత అప్పారావు యాదవ్ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం,నేడు అధికారులతో కలిసి వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు నేడు జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ 48వ వార్డుల గల ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2,ఇందిరానగర్ -3, ఇందిరానగర్ -4,ఇందిరానగర్ -5 ప్రాంతంలో వీదిపాలు వెలగడం లేదని గతంలో వచ్చిన ఫిర్యాదు పై...