వి. ఎం. ఆర్. డి. ఎ. కళ్యాణమండపం పునః ప్రారంభోత్సవం
జయజయహే : సుమారు 40 లక్షల వ్యయంతో సెక్టార్ –1, ఎం వి పి కాలనీ (వెంకోజిపాలెం) ఉన్న వి. ఎం. ఆర్. డి. ఎ కళ్యాణమండపం మేయర్ పీలా శ్రీనివాసరావు , విశాఖ తూర్పు నియోజక వర్గం శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, వి. ఎం. ఆర్. డి. ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమీషనర్ కె. ఎస్ విశ్వనాథన్ ఐ ఎ ఎస్ ., చేతులమీదుగా నవీకరణ అనంతరము పునః ప్రారంభోత్సవం గావించబడినది. ఈ...