విశాఖ సిగలో మరో మణిహారం

మధురవాడలో 'యూనిటీ మాల్‌' రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం - మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన విశాఖపట్నం: జయజయహే : మే 1 దేశవ్యాప్తంగా చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన యూనిటీ మాల్‌ను విశాఖలోని మధురవాడలో నిర్మించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 2 శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనిటీ మాల్‌ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు సమాచారం. మరో కీలక నిర్మాణానికి విశాఖ...