SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 11:44 am Posted by : SHIVASURYA NEWS

విశాఖ మేయర్ సత్కరించిన ఎమ్మెల్యే బండారు

మాడుగుల : జయజయహే : విశాఖపట్నం జీవీఎంసీ మూడో మేయర్ గా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైన పీలా శ్రీనివాసరావు ని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకొని సాలువుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు, రాష్ట్ర అర్బన్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవిందరావు తదితర నాయకులు పాల్గొన్నారు.