విశాఖ నుంచి విజయవాడ విమానం పునరుద్దరణ
ఉత్తరాంధ్ర వాసులకు ఊరట - ఎమ్మెల్యే గంటా విశాఖపట్నం జయ జయహే: విశాఖ నుంచి విజయవాడకు ఉదయం వేళల్లో విమానాన్ని పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర వాసులకు ఊరటనిచ్చే విషయం. జూన్ 1 వ తేదీ నుంచి ఇండిగో సర్వీసు మళ్లీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పూనుకోవడం సంతోషం. ఆయనకు అభినందనలు. ప్రయాణికులకు అనుకూలంగా ఉదయం 7.15 గంటలకు విజయవాడలో బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకునే విమానం... విశాఖలో 8.45 కు బయలు దేరి 9.50...