SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 5:48 am Posted by : SHIVASURYA NEWS

విశాఖలో ఉపసభాపతి వివాహ వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్నం జయ జయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు వివాహ వార్షికోత్సవం మాజీ మంత్రి బీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు , చిత్తూరు ఎంఎల్ఏ జగన్ మోహన్ మరియు మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు